Sadhguru Telugu

Sadhguru Telugu by Sadhguru Telugu

Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

Categories: Education

Listen to the last episode:

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు మరియు సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వీడియోలో, సద్గురు ఆరు ప్రామాణికమైన, సహజమైన మరియు ఔషధరహిత పరిష్కారాలను అందిస్తున్నారు. ఇవి హై బీపీని మరియు అధిక రక్తపోటును నివారించడానికి, నియంత్రించడానికి సహాయపడతాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

Previous episodes

  • 223 - అధిక రక్తపోటును సహజంగా తగ్గించుకోవడం ఎలా? Reduce Blood Pressure & Hypertension 
    Thu, 17 Oct 2024
  • 222 - మనిషిగా ఉండటం Being Human 
    Wed, 16 Oct 2024
  • 221 - ఈ సృష్టిలో దేవి ఎలా ఉద్భవించింది ! How Devi Came Into Existence 
    Tue, 15 Oct 2024
  • 220 - చనిపోయిన వారికి సాయం చేయగలమా? Can You Help Someone After They Die 
    Mon, 14 Oct 2024
  • 219 - మీరు సరిగ్గానే నీరు తాగుతున్నారా? Are You Drinking Water the Right Way? 
    Wed, 02 Oct 2024
Show more episodes

More Indian education podcasts

More international education podcasts

Choose podcast genre